తిరుపతి, నవంబర్ 21, 2026: హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్ ఛాంబర్స్ అవుట్‌సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి పార్వతి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు డీడీని అందజేశారు.
💬 వ్యాఖ్యలు