తిరుపతి, నవంబర్ 9, 2026: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ.2.25 లక్షల విలువైన వెండి పళ్లెం సోమవారం విరాళంగా అందించారు.
టీటీడీ సీనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎన్.టి. సుబ్బరాయుడు ఈ వెండి పళ్లెాన్ని ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు అందజేశారు.
విరాళం అందజేత కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ లక్ష్మీకాంత్ కూడా పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు